✕
AP Summer Holidays : ఏపీలో ఇంటర్ విద్యార్ధులకు సెలవులు
By EhatvPublished on 4 April 2024 1:17 AM GMT
ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) ఇంటర్మీడియట్ కళాశాలలకు(Inter colleges) ప్రభుత్వం వేసవి సెలవులు(Summer holidays) ప్రకటించింది.

x
AP Summer Holidays
ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) ఇంటర్మీడియట్ కళాశాలలకు(Inter colleges) ప్రభుత్వం వేసవి సెలవులు(Summer holidays) ప్రకటించింది. మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని, జూన్ 1వ తేదీ నుంచి తిరిగి కళాశాలలు తెరచుకుంటాయని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలిపారు. సెలవుల్లో కాలేజీలలో ఎలాంటి తరగతులు నిర్వహించరాదని, అలాగే షెడ్యూల్ విడుదల కాకపోయినా ప్రవేశాలు నిర్వహిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Ehatv
Next Story