☰
✕
YS Jagan Mohan Reddy Reacts To Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్టుపై జగన్ సంచలన ట్వీట్
By ehatvPublished on 13 Dec 2024 12:09 PM GMT
అల్లు అర్జున్ అరెస్టును జగన్ ఖండించారు.
x
అల్లు అర్జున్ అరెస్టును జగన్ ఖండించారు. 'హైదరాబాద్ సంధ్య థియేటర్(SandhyaTheatre) వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది. అదే సమయంలో దీనిపై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తంచేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతడ్ని బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసం? తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్‌పై క్రిమినల్ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమ్మతంకాదు. అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా' అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy ) ట్వీట్ చేశారు.
ehatv
Next Story