మాజీ సీఎం జగన్ ఎల్లుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు.

మాజీ సీఎం జగన్ ఎల్లుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. జగన్‎తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం అసెంబ్లీకి హాజరుకానున్నారు. ఈ సమావేశాలకు హాజరై కూటమి సర్కార్ హామీలపై సూపర్ 6కి కేటాయించిన నిధులు, అమలు తీరుపై ప్రశ్నించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.

ehatv

ehatv

Next Story