✕
Breaking News : డిప్యూటీ సీఎం పవన్ కు తీవ్ర అనారోగ్యం
By ehatvPublished on 6 Feb 2025 4:31 AM GMT

x
ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనారోగ్యం బారిన పడ్డారు. వైరల్ జ్వరం(Viral Fever), స్పాండిలైటిస్తో ఇబ్బందిపడుతున్నారు. వైద్యుల సూచనలతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకొంటున్నారు.దీంతో గురువారం రాష్ట్ర క్యాబినెట్ సమావేశానికి ఆయన హాజరు కాలేకపోవచ్చని తెలుస్తోంది.ఈ విషయాన్ని ఆయన కార్యలయం తెలిపింది.

ehatv
Next Story