ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ పై బెయిల్ పై జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ ను ఫోన్ లో సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. నిన్న అల్లు అరవిందు కూడా ఫోన్ చేసిన చంద్రబాబు ధైర్యంగా ఉండాలని సూచించిన సంగతి తెలిసిందే.

ehatv

ehatv

Next Story