ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనిపై గవర్నర్ అబ్ధుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు . మరోవైపు వైకాపా ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకోబోతుంది. మరో రెండు నెలల్లో ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించబోతుంది . ఎన్నికల ఏడాది పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేదు. దీంతో ఈ ఏడాది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కీలకంగా మారాయి. ఈ ప్రభుత్వానికి ఇవే చివరి బడ్జెట్ సమావేశాలు కానున్నాయి 14 వ తేది గవర్నర్ ప్రసంగంతో […]

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనిపై గవర్నర్ అబ్ధుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు . మరోవైపు వైకాపా ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకోబోతుంది. మరో రెండు నెలల్లో ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించబోతుంది . ఎన్నికల ఏడాది పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేదు. దీంతో ఈ ఏడాది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కీలకంగా మారాయి. ఈ ప్రభుత్వానికి ఇవే చివరి బడ్జెట్ సమావేశాలు కానున్నాయి 14 వ తేది గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి . గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే అసెంబ్లీ పని రోజులు నిర్ణయిస్తారు.

Updated On 4 March 2023 12:46 AM GMT
Ehatv

Ehatv

Next Story