ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఈ మంత్రివర్గ ఉపసంఘం పర్యటించి ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసేందుకు విధివిధానాలు రూపొందించాలని జీవో జారీ చేసింది. మంత్రివర్గ ఉపసంఘంలో రవాణాశాఖ మంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మహిళా, స్త్రీశిశు సంక్షేమ మంత్రి, హోంమంత్రి సభ్యులుగా ఉంటారు. అయితే ఈ జీవోలో టైంబాండ్ పెట్టకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ehatv

ehatv

Next Story