ఈ నెల 20న ఏపీ కేబినెట్ భేటీ(AP Cabinet Meeting) జరగనుంది. సీఎం జగన్(CM Jagan) అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సమావేశంకానుంది. కీలక అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల(Assembly Meetings) నిర్వహణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 20న ఏపీ కేబినెట్ భేటీ(AP Cabinet Meeting) జరగనుంది. సీఎం జగన్(CM Jagan) అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సమావేశంకానుంది. కీలక అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల(Assembly Meetings) నిర్వహణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు సీఎస్ కేఎస్ జ‌వ‌హార్ రెడ్డి(KS Jawahar Reddy) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

ఇదిలావుంటే.. ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని.. అవసరమైతే మరో రెండు రోజులు సమావేశాలను పొడిగించే యోచనలోనూ ప్రభుత్వం ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ సమావేశాల్లోనే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లు, సీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా జీపీఎస్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

Updated On 13 Sep 2023 2:18 AM GMT
Ehatv

Ehatv

Next Story