ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక విషయాలను చర్చించబోతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు అమరావతిలోని సచివాలయంలో క్యాబినెట్ మీటింగ్‌ జరగనుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక విషయాలను చర్చించబోతున్నారు. నిజానికి ఈ నెల 18వ తేదీనే మంత్రివర్గం సమావేశం కావాల్సి ఉండింది. చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు మరణంతో క్యాబినెట్‌ భేటి వాయిదా పడింది.

ehatv

ehatv

Next Story