Chandrababu Bail : చంద్రబాబుకు బెయిల్ దొరకడం అనుమానమే!
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో(Skill development Case) తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu) ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఇది కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్డులో(Inner ring road Case) జరిగిన అవకతవకలపై కూడా చంద్రబాబుపై కేసు పెట్టారు. అంగళ్ల కేసును కూడా చంద్రబాబు ఎదుర్కొంటున్నారు. అమరావతి అసైన్డ్ భూములకు సంబంధించి కూడా ఓ కేసును నమోదు చేశారు.

Chandrababu Bail
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో(Skill development Case) తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu) ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఇది కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్డులో(Inner ring road Case) జరిగిన అవకతవకలపై కూడా చంద్రబాబుపై కేసు పెట్టారు. అంగళ్ల కేసును కూడా చంద్రబాబు ఎదుర్కొంటున్నారు. అమరావతి అసైన్డ్ భూములకు సంబంధించి కూడా ఓ కేసును నమోదు చేశారు. ఈ నాలుగు కేసులతో పాటు ఫైబర్ నెట్ కేసు(Fibernet case) కూడా ఉంది. భవిష్యత్తులో కొత్త కేసులు ఏమైనా వస్తాయా? అన్నది చూడాలి. పెట్టబోయే కేసులైతే చాలానే ఉంటాయని అంటున్నారు జడ శ్రవణ్ కుమార్. చంద్రబాబు ఎదుర్కొంటోన్న కేసులలో గ్రావిటీ ఎంత? చంద్రబాబుకు బెయిల్ దొరికే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయి? అన్నవాటిపై జడ శ్రవణ్‌కుమార్ వివరణ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
