ఏపీ పైబర్ నెట్ కేసులో(AP) ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు సీఐడీ కోర్టు(CID court) అనుమతి ఇచ్చింది. టెరా సాప్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్‌తో(Gopichand) పాటు, కనుమూరి కోటేశ్వరరావు(Kanumuri Koteswara Rao), ఇతర కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులు 7 ప్రాంతాల్లో ఉన్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఈ కేసుపై విచారణ చేసిన న్యాయమూర్తి.. ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు(Assests Attachments) ఆదేశాలు ఇచ్చారు.

ఏపీ పైబర్ నెట్ కేసులో(AP Fibernet Case) ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు సీఐడీ కోర్టు(CID court) అనుమతి ఇచ్చింది. టెరా సాప్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్‌తో(Gopichand) పాటు, కనుమూరి కోటేశ్వరరావు(Kanumuri Koteswara Rao), ఇతర కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులు 7 ప్రాంతాల్లో ఉన్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఈ కేసుపై విచారణ చేసిన న్యాయమూర్తి.. ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు(Assests Attachments) ఆదేశాలు ఇచ్చారు. ఏపీ ఫైబర్ గ్రిడ్‌ కుంభకోణంలో రూ.114 కోట్లు దుర్వినియోగం అయ్యాయని సీఐడీ ఎఫ్ఐఆర్(FIR) నమోదు చేసింది. ఈ కేసులో ఏ1గా వేమూరి హరికృష్ణ(Vemuri Hari Krishna), ఏ 2గా టెరా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపిచంద్, ఏ 25గా చంద్రబాబు పేర్లను సీఐడీ చేర్చింది.

ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కేసులో రూ.114 కోట్ల ఆస్తులను జప్తు చేసేందుకు ఏసీబీ కోర్టు(ACB court) మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేసులో ఉన్న ఏడుగురు నిందితులకు చెందిన రూ.114 కోట్ల ఆస్తులను జప్తు చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే సీఐడీ ఆస్తుల అటాచ్‌కు సిద్ధమైంది. అందుకు హోంశాఖ సైతం ఆమోదం తెలిపింది. దీంతో ఆస్తుల అటాచ్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి కోరింది సీఐడీ. టెరాసాఫ్ట్ కంపెనీతోపాటు చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఏడు స్థిరాస్థులను అటాచ్ చేయాలని కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.

Updated On 21 Nov 2023 7:32 AM GMT
Ehatv

Ehatv

Next Story