తెలుగు మీడియాలో ఇప్పుడు ఏదైనా సంచలన వార్త ఉంది అంటే అది వివేకా హత్య కేసు.. అవినాష్ రెడ్డి. ఈ కేసులో సీబీఐ అవినాష్ ఎప్పుడు అరెస్ట్ చేస్తుంది అంటూ చాలా మీడియా చానెల్స్ అదేపనిగా చూపిస్తూ ఉంటాయి.. ఇక ఒక వర్గం మీడియాకు అయితే అదే పని. ఇక న్యూస్ ఏమి దొరకానట్టు అదేపనిగా అవినాష్ గురించి చూపిస్తూనే ఉంది. ఈ వార్తలతో ఆ చానెల్స్ రేటింగ్ బాగా పడిపోయినట్టు తెలుస్తుంది.

TV Ratings

Updated On 24 May 2023 8:43 AM GMT
Ehatv

Ehatv

Next Story