Breaking News : తిరుమలలో భద్రతాలోపం.. ఆలయంలోకి ఫోన్..
తిరుమలలో(tirumala) బయపడిన భద్రతాలోపం బయటపడింది. నిన్న రాత్రి శ్రీవారి ఆలయంలోకి ఒక్క భక్తుడు సెల్‌ఫోన్(Cellphone) తీసుకొని వెళ్ళాడు.ఆనందనిలయాన్ని అతి దగ్గర నుంచి వీడియో తీసిన భక్తుడు సిసిల మీడియాలో ఆ వీడియోను రిలీజ్ చేసాడు.. దీనితో ఇప్పుడు ఈవార్త సంచలనంగా మారింది..

phone in hands in temples
తిరుమలలో(tirumala) భద్రతాలోపం బయటపడింది. నిన్న రాత్రి శ్రీవారి ఆలయంలోకి ఒక్క భక్తుడు సెల్‌ఫోన్(Cellphone) తీసుకొని వెళ్ళాడు.ఆనందనిలయాన్ని అతి దగ్గర నుంచి వీడియో తీసిన భక్తుడు సోషల్ మీడియాలో ఆ వీడియోను రిలీజ్ చేసాడు.. దీనితో ఇప్పుడు ఈవార్త సంచలనంగా మారింది.. ఆలయంలోకి ఫోన్ ఎలా వచ్చింది, ఆ వీడియో తీసిన భక్తుడు ఎవరు అందానిపై టీటీడీపీ దర్యాప్తు చేస్తుంది.. టీటీడీ భద్రతాలోపంపై భక్తులు మండిపడుతున్నారు.. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తిపై చర్యలుతీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
