సముద్రంలో 150 కీ.మీ ఈది 52 ఏళ్ల మహిళ రికార్డు సృష్టించింది.

సముద్రంలో 150 కీ.మీ ఈది 52 ఏళ్ల మహిళ రికార్డు సృష్టించింది. గత నెల 28న విశాఖ సముద్రతీరం నుంచి కాకినాడ తీరం వరకు కోరమండల్ ఒడిస్సీ ఓషన్ స్విమ్మింగ్ సంస్థ ఆధ్వర్యంలో సాహసయాత్ర ప్రారంభించిన గోలి శ్యామల(Goli Shyamala) అనే మహిళ. సముద్రంలో రోజుకు 30 కిలోమీటర్ల చొప్పున 150 కి. మీ. ఈది శుక్రవారం కాకినాడ గ్రామీణం సూర్యారావుపేట తీరానికి చేరుకొని రికార్డు సాధించిన గోలి శ్యామల. దీంతో శ్యామలను స్థానికులంతా ప్రశంసిస్తున్నారు.

ehatv

ehatv

Next Story