IAS Officers Transfer : ఏపీలో 21 మంది ఐఏఎస్‌ల బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

21 IAS Officers Transferred In Andra Pradesh
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో 21 మంది ఐఏఎస్(IAS)లను బదిలీ చేస్తూ సీఎస్ జవహర్‌రెడ్డి(CS Jawahar Reddy) ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో ఎన్నికలు(Elections) జరగనున్న వేళ భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
నియామకాల వివరాలివే..
శ్రీకాకుళం జిల్లా - మంజీర్ జిలానీ
తిరుపతి జిల్లా - లక్ష్మీ షా
నంద్యాల జిల్లా - కె.శ్రీనివాసులు
అన్నమయ్య జిల్లా - అభిశక్త్ కిషోర్
పార్వతీపురం మన్యం - బి.ఆర్.అంబేడ్కర్ (జాయింట్ కలెక్టర్)
విపత్తు నిర్వహణ డైరెక్టర్ - ఆర్. కుమార్ నాథ్
జీవీఎంసీ అదనపు కమిషనర్ - విశ్వనాథన్
హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ - రమణారెడ్డి
పురపాలకశాఖ కమిషనర్- బాలాజీరావు
శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ - తమీమ్ అన్సారియా
పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్- ఇల్లకియా
కాకినాడ జాయింట్ కలెక్టర్ - ప్రవీణ్ ఆదిత్య
సర్వే సెటిల్‌మెంట్ అదనపు డైరెక్టర్ - గోవిందరావు
ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ - రోణంకి గోపాలకృష్ణ
విశాఖపట్నం - మయూర్ అశోక్
విజయనగరం - కె. కార్తిక్
అల్లూరి సీతారామరాజు - భావన
నెల్లూరు - ఆదర్శ్ రాజీందరన్
తిరుపతి మున్సిపల్ కమిషనర్ - అదితీ సింగ్
ప్రభుత్వ రంగ సంస్థల విభాగ కార్యదర్శి - రేఖా రాణి
ఏపీయూఎఫ్‌ఐడీసీ ఎండీ - డి. హరిత
