Protest For wife : మా భార్యలను కాపురానికి పంపించాలి.. కలక్టరేట్ వద్ద ఇద్దరు అల్లుళ్ల నిరాహార దీక్ష
భార్యలను(Wife) కాపురానికి పంపాలని ఇద్దరు తోడల్లుళ్లు నిరసనగా దిగారు.
భార్యలను(Wife) కాపురానికి పంపాలని ఇద్దరు తోడల్లుళ్లు నిరసనగా దిగారు. ఏకంగా కలెక్టర్ ఆఫీస్(IAS Office) ముందు ధర్నా చేపట్టారు. తమపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు వాపోయారు. కన్న కూతురిని తండ్రికి చూపించాలి. అల్లుళ్లపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి, కూతుర్లకు పెళ్లిళ్లు చేసి కాపురానికి పంపకుండా ఉన్న శాడిస్ట్ మామ శ్రీనివాస్ రామనుజ అయ్యంగార్‌పై చర్యలు తీసుకోవాలని బ్యానర్లు ఏర్పాటు చేసుకొని నిరసనకు దిగారు ఇద్దరు వ్యక్తులు. ఏలూరులో(ellore) ఈ ఘటన జరిగింది. పెళ్లిళ్లు అయ్యాక ఇద్దరు కూతుళ్లను కాపురానికి పంపకుండా తిరిగి అల్లుళ్ళ పై కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్న తమ మామ బికె. శ్రీనివాస రామానుజ అయ్యంగార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. మోసపోయామంటూ ఇద్దరు అల్లుళ్లు ఇవాళ ఉదయం స్థానిక కలక్టరేట్ వద్ద నిరాహార దీక్షకు దిగారు.భార్యలను(Wife) కాపురానికి పంపాలని ఇద్దరు తోడల్లుళ్లు నిరసనగా దిగారు. ఏకంగా కలెక్టర్ ఆఫీస్(IAS Office) ముందు ధర్నా చేపట్టారు. తమపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు వాపోయారు. కన్న కూతురిని తండ్రికి చూపించాలి. అల్లుళ్లపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి, కూతుర్లకు పెళ్లిళ్లు చేసి కాపురానికి పంపకుండా ఉన్న శాడిస్ట్ మామ శ్రీనివాస్ రామనుజ అయ్యంగార్‌పై చర్యలు తీసుకోవాలని బ్యానర్లు ఏర్పాటు చేసుకొని నిరసనకు దిగారు ఇద్దరు వ్యక్తులు. ఏలూరులో(ellore) ఈ ఘటన జరిగింది. పెళ్లిళ్లు అయ్యాక ఇద్దరు కూతుళ్లను కాపురానికి పంపకుండా తిరిగి అల్లుళ్ళ పై కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్న తమ మామ బికె. శ్రీనివాస రామానుజ అయ్యంగార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. మోసపోయామంటూ ఇద్దరు అల్లుళ్లు ఇవాళ ఉదయం స్థానిక కలక్టరేట్ వద్ద నిరాహార దీక్షకు దిగారు.