☰
✕
Minister Anam Ram Narayana Reddy : ఆనం రాంనారాయణరెడ్డి ఎవరిని అవమానిస్తున్నారు..!
By ehatvPublished on 12 Jan 2025 10:30 AM GMT
దేవాదాయశాఖ ఆనంరాంనారాయణరెడ్డి ఓ కామెంట్ చేశారు.
x
దేవాదాయశాఖ ఆనంరాంనారాయణరెడ్డి ఓ కామెంట్ చేశారు. జగన్ అక్కడికి రాకముందే కొందరు వైసీపీ కార్యకర్తలు బెడ్‌పై ఉన్న పేషెంట్లకు డబ్బులు పంపిణీ చేశారు. జగన్ వచ్చిన తర్వాత చంద్రబాబును తిట్టండని వాళ్లకు డబ్బులు ఇచ్చారని ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు కూడా అధికారుల వైఫల్యం, సరైన ఏర్పాట్లు లేవనే మీడియాకు చెప్పారు. జగన్‌తోనే కాకుండా చంద్రబాబుతో మాట్లాడిన క్షతగాత్రులు కూడా ఏర్పాట్లు లేవనే చెప్పారు. ఆ ఫీడ్ బ్యాక్ వల్లే చంద్రబాబు అధికారులపై మండిపడ్డారు కదా. ఆనం రాంనారాయణరెడ్డి ప్రభుత్వంలో ఉండి హుందాగా మాట్లాడాల్సినవారు ఇలా మాట్లాడమేంటని ఆశ్చర్యపోతున్నారు. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ ఈ వీడియోలో..!
ehatv
Next Story