Nalgona Nagaiah Meet CM Revanth Reddy: సీఎం రేవంత్‌ను కలిసిన మాజీ ఖైదీ నాగయ్య..ఎందుకో తెలుసా

కొత్త సంవత్సరం సందర్భంగా నల్గొండ జిల్లా నిడమనూరుకు చెందిన మాజీ ఖైదీ తరి నాగయ్య సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.

By :  ehatv
Update: 2025-01-02 08:54 GMT

కొత్త సంవత్సరం సందర్భంగా నల్గొండ జిల్లా నిడమనూరుకు చెందిన మాజీ ఖైదీ తరి నాగయ్య సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. గతంలో ఓటుకు నోటు కేసులో అరెస్టయి చర్లపల్లి(Cherlapalli) జైలులో ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డికి నాగయ్య(Nalgonda Nagaiah) సపర్యలు చేసిపెట్టారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో అతడి గురించి సీఎం బహిరంగంగానే ప్రస్తావించారు. ఇటీవల క్షమాభిక్షతో జైలు నుంచి విడుదలైన నాగయ్య సీఎంను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 

Tags:    

Similar News