గ్రూప్‌-2 పరీక్షల(Group-2 exams) తేదీలు వచ్చాయి.

గ్రూప్‌-2 పరీక్షల(Group-2 exams) తేదీలు వచ్చాయి. డిసెంబర్‌ 15, 16 వ తేదీలో పరీక్షలు జరుగుతాయని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(TSPSB) వెల్లడించింది. నిజానికి ఈ పరీక్షలు ఆగస్టు 7, 8వ తేదీలో జరగాల్సి ఉండింది. అయితే టీజీ డీఎస్సీ, గ్రూప్‌-2 పరీక్షల మధ్య వారం వ్యవధి మాత్రమే ఉందని, గ్రూప్‌ -2 పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగులు విజ్ఞప్తి చేయడంతో ప్రభుత్వం వాయిదా వేసింది.

Eha Tv

Eha Tv

Next Story