తెలంగాణ ఇంటర్ ఫలితాలను ఈ నెల 21న విడుదల చేసేందుకు బోర్డు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

తెలంగాణ ఇంటర్ ఫలితాలను ఈ నెల 21న విడుదల చేసేందుకు బోర్డు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మార్చి 5 నుంచి 25 వరకు జరిగిన పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తికావొచ్చింది. వాల్యుయేషన్, మార్కుల డిజిటలైజేషన్ వారంలో పూర్తి చేసి, 21న ఫలితాలను ప్రకటిస్తారని సమాచారం. ఫలితాల కోసం 9.96 లక్షల మంది ఎదురుచూస్తున్నారు.

ehatv

ehatv

Next Story