బాలానగర్‌లో ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి మృతి - ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని వాహనదారుల ఆందోళన

బాలానగర్‌లో ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి మృతి - ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని వాహనదారుల ఆందోళన

హైదరాబాద్​(Hyderabad)లోని బాలానగర్​(Balanagar)లో ఆర్టీసీ బస్సు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. చలానా రాసేందుకు రన్నింగ్లో ఉన్న ద్విచక్రవాహనాన్ని ఆపే ప్రయత్నం చేస్తుండగా అదుపుతప్పి బైక్ కిందపడటంతో.. ద్విచక్రవాహనదారుడి తలపై నుంచి వెళ్లిన ఆర్టీసీ బస్సు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందిన ద్విచక్రవాహనదారుడి.ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యంతో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ రోడ్డుపై ధర్నాకు దిగిన వాహనదారులు, కుటుంబసభ్యులు.న్యాయం చేయాలని ఆందోళన చేసిన బాధిత కుటుంబంపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు.బాలానగర్ నుంచి నర్సాపూర్ వెళ్లే రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్.

ehatv

ehatv

Next Story