ఐపీఎస్‌(IPS) భార్యను కూడా వదలడం లేదు పోకిరీలు.

ఐపీఎస్‌(IPS) భార్యను కూడా వదలడం లేదు పోకిరీలు. ఓ పబ్‌కు(Pubs) వెళ్లిన ఐపీఎస్‌ అధికారి భార్యను పోకిరీలు వేధించడం కలకలం రేగింది. ఆమె పట్ల అనుచితంగా ఓ కామిస్ట్ ప్రవర్తించారు. దీంతో గచ్చిబౌలి పోలీసులకు(Gachibowli police) బాధితురాలు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు పోలీసులు. సీసీ కెమెరా ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. నిందితుడు మియాపూర్‌కు చెందిన ఓ వైద్యుడిగా(Doctor) గుర్తించారు.

Eha Tv

Eha Tv

Next Story