✕
మద్యం తాగి బస్సు ఎక్కడమే కాకుండా అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించాడు.

x
మద్యం తాగి బస్సు ఎక్కడమే కాకుండా అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించాడు.ఆడవాళ్లను కాలితో తన్నుతూ బూతులు తిట్టాడు. దీంతో ఆ యువతులు కూడా ఎదురుతిరిగి కాలితో తన్నడంతోపాటు కర్రతో కొట్టి బుద్ధి చెప్పారు.ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది.

ehatv
Next Story