ఐదుగురు కొడుకులున్నా అనాధగా రోడ్డు మీద వృద్ధురాలు అనాథగా రోడ్లపై జీవనం గడుపుతోంది.

ఐదుగురు కొడుకులున్నా అనాధగా రోడ్డు మీద వృద్ధురాలు అనాథగా రోడ్లపై జీవనం గడుపుతోంది. వృద్ధురాలి దీనంగా ఉండడం చూసిన స్థానికులు ఎవరైనా ఓ ముద్ద పెడితే తింటోంది. ఆహారం లేక ఎముకలు తేలి నిస్సహాయ స్థితిలో కుటుంబసభ్యుల కోసం వృద్ధురాలు ఎదురుచూస్తోంది.

నా మనవడు ఇక్కడ వదిలేసి వెళ్ళాడు..ఇప్పటివరకు తిరిగి రాలేదు అంటూ వృద్ధురాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన కాశమ్మ సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ముందు రోడ్డుపై దయనీయ స్థితిలో పడి ఉంది, దయతలచి ఆమెకు నీళ్లు, భోజనం స్థానికులు పెడుతున్నారు. ప్రభుత్వ అధికారులు దయ తలిచి ఆమెను ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ehatv

ehatv

Next Story