✕
IPL 2025 : IPLలో ఇవాళ డబుల్ ధమాకా.. GT vs DC, RR vs LSG ఢీ
By ehatvPublished on 19 April 2025 5:19 AM GMT
ఇవాళ IPLలో రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3:30కు అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నారు.

x
ఇవాళ IPLలో రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3:30కు అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నారు. ఇప్పటివరకు ఢిల్లీ మూడు, గుజరాత్ రెండు మ్యాచ్‌లు గెలిచాయి. రాత్రి 7:30కు జైపూర్‌లో రాజస్థాన్, లక్నో జట్ల మధ్య పోరు జరగనుంది. ఇప్పటివరకు జరిగిన ఐదు మ్యాచ్‌లలో రాజస్థాన్ నాలుగు విజయాలు సాధించింది. RR కెప్టెన్ సంజూ శాంసన్ గాయం కారణంగా ఈ మ్యాచ్ ఆడటంపై సందిగ్ధత నెలకొంది.

ehatv
Next Story