ఓ భార్యకు పోర్న్ చూడడం బాగా అలవాటయింది. పోర్న్ వీడియోలకు ఆమె బానిసగా మారింది. దీంతో రోజూ సెక్స్‌లో పాల్గొనాలని భర్తపై ఒత్తిడి తెచ్చేది.

ఓ భార్యకు పోర్న్ చూడడం బాగా అలవాటయింది. పోర్న్ వీడియోలకు ఆమె బానిసగా మారింది. దీంతో రోజూ సెక్స్‌లో పాల్గొనాలని భర్తపై ఒత్తిడి తెచ్చేది. అంతేకాకుండా ఒక్కోసారి 10-15 నిమిషాలకు నిడివికి తగ్గకుండా వీడియో రికార్డ్‌ చేయాలని ఒత్తిడి చేసేది. అలా ఒక నైటంతా మూడు సార్లు చేయాలని కోరేది. ఇది భర్తకు సాధ్యపడేది కాదు. దీంతో ఆమె తన భర్తను కొజ్జాగాడు అని పిలిచేది. కొజ్జాగాడిని కన్నావని అత్తను నిందించేది. దీంతో భార్య పెట్టే టార్చర్‌ తట్టుకోలేక కోర్టు మెట్లు ఎక్కాడు ఆ భర్త. కోర్టు వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. పంజాబ్‌(Punjab)లో ఈ ఘటన జరిగింది.

వీరికి 2017లో వివాహం జరిగింది. భార్య పోర్న్, మొబైల్ గేమ్‌లకు బానిసైంది. భార్య తమ లైంగిక సంభోగాన్ని రికార్డ్ చేయాలని భర్తను కోరింది.

అది కనీసం 10 -15 నిమిషాలు ఉండాలన్నది ఆమె షరతు. అలా ఒక రాత్రికి కనీసం మూడుసార్లు ఉండాలి. ఇది సాధ్యం కాదని భర్త చెప్పడంతో అతడిని నిందించింది. ఇక భార్య పెట్టే టార్చర్ తట్టుకోలేక భర్త ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన భార్య వేధింపులను, తన తల్లి పట్ల ఆమె వ్యవహరించే తీరును కోర్టుకు వివరించాడు. దీంతో ఫ్యామిలీ కోర్టు వారికి విడాకులు ఇచ్చింది. ఫ్యామిలీ కోర్టుకు తీర్పునకు వ్యతిరేకంగా భార్య హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు కూడా భార్య మాటలను తప్పుబట్టారు. భర్తను ట్రాన్స్‌జెండ్‌ అని సంబోధించడం కరెక్ట్ కాదన్నారు. అత్తపై కూడా ఆమె చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చింది. వారి గౌరవానికి భంగం కలిగేలా మాట్లాడడం తగదని హకోర్టు చెప్పింది. అయితే ఈ ఆరోపణలను ఆ మహిళ తోసిపుచ్చింది. తనకే భర్త, అత్తింటివారు మత్తు మందు ఇచ్చి కదల్లేని స్థితిలో ఉంచేవారని ఆరోపించింది. ఇప్పటికే విడిపోయి ఉంటున్న ఈ తరుణంలో ఫ్యామిలీ కోర్టు తీర్పును రద్దు చేయలేమని హైకోర్టు తెలిపింది.

ehatv

ehatv

Next Story