యూపీలో(Uttar Pradesh) ఇళ్ల కూల్చివేతపై(House demolition) సుప్రీంకోర్టు(Supreme court) కీలక తీర్పును వెలువరించింది.

యూపీలో(Uttar Pradesh) ఇళ్ల కూల్చివేతపై(House demolition) సుప్రీంకోర్టు(Supreme court) కీలక తీర్పును వెలువరించింది. నిందితుల ఇళ్లను బుల్డోజర్‌తో కూల్చడం తగదని పేర్కొంది. ఇది చట్ట విరుద్ధమని.. ఇళ్లను కూల్చడం అంటే నివసించే హక్కును కాలరాయడమేని సుప్రీంకోర్టు పేర్కొంది. విచారణ పూర్తికాకుండానే నిందితులను దోషిగా పరిగణించలేమని.. దోషిగా నిర్ధారించినా కానీ చట్ట ప్రకారమే శిక్ష ఉండాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఇళ్లను కూల్చే అధికారం అసలు ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కూల్చివేతలకు మతంతో సంబంధం ఉండకూడదని అభిప్రాయపడింది సర్వోన్నత న్యాయస్థానం. అంతేకాకుండా దేశవ్యాప్తంగా బుల్డోజర్ యాక్షన్‌కు మార్గదర్శకాలు జారీ చేసింది

Eha Tv

Eha Tv

Next Story