✕
దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్‌ను (Pamban Bridge) ప్రధాని నరేంద్ర మోదీ రిమోట్ పద్ధతిలో ప్రారంభించారు.

x
దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్‌ను (Pamban Bridge) ప్రధాని నరేంద్ర మోదీ రిమోట్ పద్ధతిలో ప్రారంభించారు. దీన్ని ఆయన జాతికి అంకితమిచ్చారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో ఈ బ్రిడ్డు నిర్మించారు. సముద్రంలో 2.08 కిలోమీటర్ల పొడవున దీన్ని తీర్చిదిద్దారు. వంతెన దిగువన ఓడల రాకపోకలకు వీలుగా వర్టికల్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు.

ehatv
Next Story