✕
మన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని, తన భార్య ప్రియుడు పై ఓ భర్త వేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) కొట్టివేసింది.

x
మన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని, తన భార్య ప్రియుడు పై ఓ భర్త వేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) కొట్టివేసింది. భార్య తనకు మాత్రమే సొంతం కాదనే మహాభారతం నాటి ఆలోచనకు కాలం చెల్లిందని హైకోర్టు తెలిపింది. వివాహేతర సంబంధం(extra-marital affair) నేరం కాదని, అది నైతికతకు సంబంధించిన విషయం అని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా గతంలో సుప్రీంకోర్టు (Supreme Court)ఇచ్చిన తీర్పును ఉటంకించింది. తన భార్య ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, ఓ హోటల్ లో ఇద్దరు కలుసుకున్నారని, మహిళ భర్త ఆరోపించారు. కింది స్థాయి కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.

ehatv
Next Story