మహారాష్ట్రలోని(Maharashtra) రాయ్‌గఢ్‌(Raigad) జిల్లాలో 20 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మహారాష్ట్రలోని(Maharashtra) రాయ్‌గఢ్‌(Raigad) జిల్లాలో 20 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన తల్లిని హత్య(Murder) చేసినందుకు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు తన కుమార్తెను వారి ఇంటి వద్ద తన ప్రేమికుడితో (Lover)రాసలీలల్లో తేలడంతో తల్లి ఆగ్రహం చెందడంతో ప్రియుడితో కలిసి తల్లిని కూతురు చంపేసింది. ఖలాపూర్(Khalapur) పోలీస్ స్టేషన్ పరిధిలోని పార్ఖండే అహల్యానగర్ గ్రామంలో సెప్టెంబర్ 10న ఈ సంఘటన జరిగింది, 42 ఏళ్ల సంగీత జోర్ తన కుమార్తె భారతి తన ప్రేమికుడు సంతోష్‌తో వారి ఇంటి వద్ద శృంగారం చేస్తూ పట్టుబడ్డారు. దీంతో తన సంబంధాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రేమికుడి సహాయంతో భారతి తన తల్లిని గొంతుకోసి హత్య చేసింది. ఆ తర్వాత సంగీత మృతదేహాన్ని టెర్రస్‌పై చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఇద్దరూ ప్రయత్నించారు. అయితే హత్య ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న నిందితుడి సోదరి సమాచారం అందించిందని పోలీసులు తెలిపారు.

Eha Tv

Eha Tv

Next Story