☰
✕
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాజధాని లక్నోలో(Lucknow) దారుణం చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాజధాని లక్నోలో(Lucknow) దారుణం చోటు చేసుకుంది. వేగంతో వెళుతూ ఓ కారు(Car) స్కూటీని(Scooty) ఢీకొట్టింది. కారు ముందు పడిన ఆ స్కూటీని కిలోమీటర్ దూరం వరకు ఈడ్చుకెళ్లింది. రోడ్డుపై స్కూటీ రాపిడికి నిప్పు రవ్వలు ఎగిసిపడుతున్నా డ్రైవర్ మాత్రం కారును ఆపలేదు. కొందరు వ్యక్తులు అలెర్ట్ చేసినా ఆ డ్రైవర్ పట్టించుకోలేదు. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ప్రస్తుతం వారు హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన పోలీసులు కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడు ప్రయాగ్‌రాజ్‌కు చెందిన చంద్రప్రకాశ్‌గా గుర్తించారు. ఆ పొగరుబోతుకు కఠినమైన శిక్ష విధించాలని బాధితులు కోరుతున్నారు.
Eha Tv
Next Story