తమిళనాడు కృష్ణగిరి జిల్లా హోసూర్ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికకు 38 ఏళ్ల వ్యక్తితో బాల్య వివాహం చేశారు

పశువును లాక్కెళ్లినట్లు బలంతంగా బాలికను కాపురానికి తీసుకెళ్లిన ప్రబుద్ధుడు

కన్నీరు పెట్టిస్తున్న చిన్నారి పెళ్ళికూతురు రోదించే దృశ్యాలు

అత్తగారి ఇంటికి వెళ్ళనని ఆ చిన్నారి ఏడుస్తున్నా, భుజాలపై ఎత్తుకొని బలవంతంగా తీసుకెళ్లిన పెళ్లి కొడుకు

విషయం తెలిసి భర్తను, భర్త తమ్ముడిని, బాలిక తల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

బాల్య వివాహ నిరోధక చట్టం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అరెస్టు చేశారు.

ehatv

ehatv

Next Story