✕
తెలుగు రాష్ట్రాల్లో.. మరీ ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించిన రాజ్ తరుణ్- లావణ్య( Lavanya - Raj Tarun) కేసులో రోజుకో ట్విస్ట్.

x
తెలుగు రాష్ట్రాల్లో.. మరీ ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించిన రాజ్ తరుణ్- లావణ్య( Lavanya - Raj Tarun) కేసులో రోజుకో ట్విస్ట్. లావణ్య సంచలన వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో రాజ్ తరుణ్ తల్లిదండ్రుల వద్ద లావణ్య రాజ్ తరుణ్ ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.

ehatv
Next Story