✕
రాజ్‌తరుణ్-లావణ్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

x
రాజ్‌తరుణ్-లావణ్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్ తరుణ్ (Raj Tarun)పేరెంట్స్‌పై లావణ్య దాడి చేసిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. మరోసారి రాజ్ తరుణ్ పేరెంట్స్ పై.. లావణ్య(Lavanya) ఆమె తండ్రి రామా రావు (Ramarao)దాడి చేసాడు. రాజ్ తరుణ్ తల్లి తండ్రులు ..వృద్ధులు కావడంతో కేర్ టేకర్స్ గా ఉన్న మహిళలపై లావణ్య..ఆమె తండ్రి బూతుల పురాణంతో రెచ్చిపోయారు. మహిళా కేర్‌టేకర్స్ పై చేతులతో దాడి చేశారు లావణ్య, ఆమె తండ్రి రామా రావు.

ehatv
Next Story