అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్
జైనాబ్‌తో(Zanab) అక్కినేని అఖిల్(Akkineni akhil) ఎంగేజ్మెంట్(Engagement) జరిగిందని అక్కినేని నాగార్జున(Nagarjuna) ఎక్స్‌లో ప్రకటించారు. 'మా కుమారుడి నిశ్చితార్థాన్ని ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాం, మా కోడలు జైనాబ్ రవద్జీతో నిశ్చితార్థం జరిగింది. జైనాబ్‌ని మా కుటుంబంలోకి ఆహ్వానించడం మాకు అంతకన్నా సంతోషం లేదు. దయచేసి యువ జంటను అభినందించడానికి మాతో చేరండి. వారి జీవితకాలం ప్రేమ, ఆనందం మరియు మీ లెక్కలేనన్ని ఆశీర్వాదాలతో నిండి ఉండాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. అఖిల్ అక్కినేని, జైనాబ్ రవద్జీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవలే అక్కినేని నాగచైతన్న(Nagachaithanya)-శోభిత(Shobitha) ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అతి త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారు. అయితే అక్కినేని అఖిల్ పెళ్లి ముహూర్తంపై ఇంకా క్లారిటీ రాలేదు.
We are thrilled to announce the engagement of our son, @AkhilAkkineni8, to our daughter in law to be Zainab Ravdjee!
— Nagarjuna Akkineni (@iamnagarjuna) November 26, 2024
We couldn't be happier to welcome Zainab into our family. Please join us to congratulate the young couple and wish them a lifetime filled with love, joy, and… pic.twitter.com/5KM7BU00bz