హీరో విశాల్ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. తాను నటించిన 'మదగజరాజ' ఈవెంట్లో ఆయన సన్నబడిపోయి, చేతులు వణుకుతూ కనిపించారు.

హీరో విశాల్ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. తాను నటించిన 'మదగజరాజ' ఈవెంట్లో ఆయన సన్నబడిపోయి, చేతులు వణుకుతూ కనిపించారు. వేదిక వద్దకు వచ్చే క్రమంలోనూ సరిగ్గా నడవలేకపోయారు. అందరూ ఆయనను పరామర్శిస్తుండటం కూడా కనిపించింది. మరోవైపు విశాల్ కొద్ది రోజులుగా హై ఫీవర్, జలుబుతో బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ‘మదగజరాజ'(Madha Gaja Raja) మూవీ 2013లో షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు రిలీజ్ అవుతోంది.

ehatv

ehatv

Next Story