కీవ్‌లోని భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ కుసుమ్ హెల్త్‌కేర్ గోడౌన్‌పై రష్యా క్షిపణి దాడి జరిగింది.

ఉక్రెయిన్‌లో భారత ఫార్మా కంపెనీ గోడౌన్‌పై రష్యా మిస్సైల్‌ దాడి

కీవ్‌లోని భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ కుసుమ్ హెల్త్‌కేర్ గోడౌన్‌పై రష్యా క్షిపణి దాడి జరిగింది.

ఉక్రెయిన్ రాయబార కార్యాలయం రష్యాపై ఆరోపణలు చేసింది.

కుసుమ్ హెల్త్‌కేర్ మానవతా సహాయానికి అవసరమైన ఔషధాలను నిల్వ చేసిందని తెలిపింది.

భారత ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

ehatv

ehatv

Next Story