హైదరాబాద్‌(Hyderabad) మీర్‌పేటకు చెందిన ప్రణీత్‌(Canada) కెనడాలో ఎంఎస్‌ చదువుతున్నాడు.

హైదరాబాద్‌(Hyderabad) మీర్‌పేటకు చెందిన ప్రణీత్‌(Canada) కెనడాలో ఎంఎస్‌ చదువుతున్నాడు. తన అన్న పుట్టినరోజు కావడంతో స్నేహితులతో కలిసి టోరంటోలోని(Toronto) లేక్ క్లియర్‌కు వెళ్లాడు. అక్కడ స్విమ్మంగ్‌ చేశాడు. అయితే ఈత కొడుతూ ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి చనిపోయాడు.

Eha Tv

Eha Tv

Next Story