Gold Price : త‌గ్గిన బంగారం ధ‌ర‌

గత 24 గంటల్లో భారత్‌లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. రాఖీ నేప‌థ్యంలో బంగారం ధ‌ర‌లు 18వ తేదీన భారీగా పెరిగినా.. గత 24 గంటల్లో మాత్రం బంగారం ధర కాస్తా త‌గ్గింది

Update: 2024-08-20 06:46 GMT

గత 24 గంటల్లో భారత్‌లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. రాఖీ నేప‌థ్యంలో బంగారం ధ‌ర‌లు 18వ తేదీన భారీగా పెరిగినా.. గత 24 గంటల్లో మాత్రం బంగారం ధర కాస్తా త‌గ్గింది. ఆగస్టు 20, 2024న 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 72,650 కాగా.. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 66,600. 24 క్యారెట్ ధర రూ.120 త‌గ్గ‌గా.. 22 క్యారెట్ ధర కూడా రూ.100 త‌గ్గింది. గత 24 గంటల్లో వెండి ధరలో ఎలాంటి మార్పులు లేవు. 18వ తేదీన‌ రూ.2000 పెరిగిన వెండి.. రూ.86,000 వ‌ద్ద కొన‌సాగుతుంది.

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

నగరం- 24 క్యారెట్ - 22 క్యారెట్

---------------------------------------

ఢిల్లీ - రూ.72,920 - రూ.66,850

----------------------------------------

ముంబై - రూ. 72,650 - రూ.66,600

-----------------------------------------

చెన్నై - రూ. 72,650 - రూ.66,600

------------------------------------------

కోల్‌కతా - రూ. 72,650 - రూ.66,600

-------------------------------------------

హైదరాబాద్ - రూ. 72,650 - రూ.66,600

-------------------------------------------

బెంగళూరు -రూ. 72,650 - రూ.66,600

----------------------------------------------

భువనేశ్వర్ - రూ. 72,650 - రూ.66,600

Tags:    

Similar News