Gold Price : భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. కొత్త రేట్లు ఇవే..!

గత 48 గంటల్లో భారత్‌లో బంగారం ధర రెండోసారి పెరిగింది. ఆగస్టు 14, 2024న 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 71,620 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 65,650

Update: 2024-08-14 02:27 GMT

గత 48 గంటల్లో భారత్‌లో బంగారం ధర రెండోసారి పెరిగింది. ఆగస్టు 14, 2024న 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 71,620 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 65,650. అయితే.. గడిచిన‌ 24 గంటల్లో భారత్‌లో వెండి ధర రూ.1000 పెరిగింది. ఆగస్టు 13న కిలో వెండి ధర రూ.83,500. ఆగస్టు 13, 2024న 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 70,580.. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 64,700గా ఉండ‌గా.. 24 క్యారెట్ల బంగారంపై రూ.1,040 పెరగగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.950 పెరిగింది. హైదరాబాద్‌లో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6,566, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 7,163గా ఉంది.

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

నగరం- 24 క్యారెట్ - 22 క్యారెట్

----------------------------------------

ఢిల్లీ - రూ.71,770 - రూ.65,800

----------------------------------------

ముంబై - రూ.71,620 - రూ.65,650

-----------------------------------------

చెన్నై - రూ.71,620 - రూ.65,650

------------------------------------------

కోల్‌కతా - రూ.71,620 - రూ.65,660

------------------------------------------

హైదరాబాద్ - రూ.71,630 - 65,650

-------------------------------------------

బెంగళూరు -రూ.71,620 - రూ.65,650

----------------------------------------------

భువనేశ్వర్ - రూ.71,620 - రూ.65,650

Tags:    

Similar News