Gold Price : స్వల్పంగా తగ్గిన బంగారం ధ‌ర‌.. వెండి రేటు మాత్రం

గత 24 గంటల్లో భారత్‌లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. సెప్టెంబర్ 3, 2024న 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 72,770 కాగా.. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 66,700గా ఉంది.

Update: 2024-09-03 03:01 GMT

గత 24 గంటల్లో భారత్‌లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. సెప్టెంబర్ 3, 2024న 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 72,770 కాగా.. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 66,700గా ఉంది. గత 24 గంటల్లో భారత్‌లో వెండి ధరల‌లో ఎలాంటి మార్పులు లేవు. సెప్టెంబర్ 3న కిలో వెండి ధర రూ.86,000.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

నగరం- 24 క్యారెట్ - 22 క్యారెట్

---------------------------------------

ఢిల్లీ - రూ. 72,920 - రూ. 66,850

----------------------------------------

ముంబై - రూ. 72,770 - రూ.66,700

-----------------------------------------

చెన్నై - రూ. 72,770 - రూ.66,700

------------------------------------------

కోల్‌కతా - రూ. 72,770 - రూ.66,700

-------------------------------------------

హైదరాబాద్ - రూ. 72,770 - రూ.66,700

-------------------------------------------

బెంగళూరు -రూ. 72,770 - రూ.66,700

----------------------------------------------

భువనేశ్వర్ - రూ. 72,770 - రూ.66,700

Tags:    

Similar News