Gold Price : మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు
గత 24 గంటల్లో భారత్‌లో బంగారం ధర తగ్గింది. ఆగస్టు 31, 2024న 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 73,150 కాగా.. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 67,050
గత 24 గంటల్లో భారత్‌లో బంగారం ధర తగ్గింది. ఆగస్టు 31, 2024న 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 73,150 కాగా.. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 67,050. 24 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు రూ. 100 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 తగ్గింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో వెండి ధర కూడా రూ.100 తగ్గింది. ఆగస్టు 31న కిలో వెండి ధర రూ.88,400.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
నగరం- 24 క్యారెట్ - 22 క్యారెట్
---------------------------------------
ఢిల్లీ - రూ. 73,300 - రూ. 67,200
----------------------------------------
ముంబై - రూ. 73,150 - రూ.67,050
-----------------------------------------
చెన్నై - రూ. 73,150 - రూ.67,050
------------------------------------------
కోల్‌కతా - రూ. 73,150 - రూ.67,050
-------------------------------------------
హైదరాబాద్ - రూ. 73,150 - రూ.67,050
-------------------------------------------
బెంగళూరు -రూ. 73,150 - రూ.67,050
----------------------------------------------
భువనేశ్వర్ - రూ. 73,150 - రూ.67,050