Gold Price : ఈ రోజు బంగారం ధరలు.. చెక్ చేయండి ఇక్కడ..!
గత 24 గంటల్లో భారత్‌లో బంగారం ధరలో పెద్దగా మార్పులు లేవు.
గత 24 గంటల్లో భారత్‌లో బంగారం ధరలో పెద్దగా మార్పులు లేవు. ఆగస్టు 9, 2024న 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 69,270 కాగా.. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 63,500. గత 24 గంటల్లో భారత్‌లో వెండి ధర కూడా అలాగే ఉంది. ఆగస్టు 9న కిలో వెండి ధర రూ.82,000గా ఉంది.
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
నగరం- 24 క్యారెట్ - 22 క్యారెట్
----------------------------------------
ఢిల్లీ - రూ.69,420 - రూ.63,650
-----------------------------------------
ముంబై - రూ.69,270 - రూ.63,500
------------------------------------------
చెన్నై - రూ.69,060 - రూ.63,300
------------------------------------------
కోల్‌కతా - రూ.69,270 - రూ.63,500
------------------------------------------
హైదరాబాద్ - రూ.69,270 - రూ.63,500
---------------------------------------------
బెంగళూరు -రూ.69,270 - రూ.63,500
----------------------------------------------
భువనేశ్వర్ - రూ.69,270 - రూ.63,500
----------------------------------------------