Gold Price : రాఖీకి బంగారం కొంటున్నారా.? అయితే ఇక్క‌డ ధ‌ర‌లు తెలుసుకోండి..!

దేశ ప్ర‌జ‌లు నేడు రాఖీ పండుగ‌ను జ‌రుపుకుంటున్నారు. రాఖీ నేప‌థ్యంలో బంగారం ధ‌ర‌లు 18వ తేదీన భారీగా పెరిగినా.. గత 24 గంటల్లో మాత్రం బంగారం ధరలో ఎటువంటి మార్పులు లేవు

Update: 2024-08-19 03:41 GMT

దేశ ప్ర‌జ‌లు నేడు రాఖీ పండుగ‌ను జ‌రుపుకుంటున్నారు. రాఖీ నేప‌థ్యంలో బంగారం ధ‌ర‌లు 18వ తేదీన భారీగా పెరిగినా.. గత 24 గంటల్లో మాత్రం బంగారం ధరలో ఎటువంటి మార్పులు లేవు. ఆగస్టు 19, 2024న 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 72,770 కాగా.. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 66,700. 24 క్యారెట్ ధర రూ.1150 పెర‌గ‌గా.. 22 క్యారెట్ ధర కూడా రూ.1050 పెరిగింది. గత 24 గంటల్లో వెండి ధరలో ఎలాంటి మార్పులు లేవు. 18వ తేదీన‌ రూ.2000 పెరిగి రూ.86,000 వ‌ద్ద కొన‌సాగుతుంది.

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

నగరం- 24 క్యారెట్ - 22 క్యారెట్

----------------------------------------

ఢిల్లీ - రూ.72,920 - రూ.66,850

----------------------------------------

ముంబై - రూ. 72,770 - రూ.66,700

-----------------------------------------

చెన్నై - రూ. 72,770 - రూ.66,700

------------------------------------------

కోల్‌కతా - రూ. 72,770 - రూ.66,700

---------------------------------------------

హైదరాబాద్ - రూ. 72,770 - రూ.66,700

-------------------------------------------

బెంగళూరు -రూ. 72,770 - రూ.66,700

----------------------------------------------

భువనేశ్వర్ - రూ. 72,770 - రూ.66,700

Tags:    

Similar News