మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో(Assemby Elections) పరాజయం తర్వాత పార్టీలో ప్రక్షాళన చేయడానికి సంకల్పించారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో(Assemby Elections) పరాజయం తర్వాత పార్టీలో ప్రక్షాళన చేయడానికి సంకల్పించారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan Mohan reddy). ఇప్పటికే కొన్ని జిల్లాలకు కొత్త సారథులను నియమించారు. కొందరిని మార్చారు. ఓటమికి కారకులైన వారిని తొలగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌(NTR district), కృష్ణా జిల్లాలకు(Krisna district) కొత్త సారథులను నియమించాలనుకుంటున్నారు. తాడేపల్లిలోని(Tadepally) జగన్‌ నివాసంలో రెండు జిల్లాల నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కొడాలి నాని(Kodali nani), వల్లభనేని వంశీ(Vallabhaneni vamsi) హాజరయ్యారు. ఓటమి తర్వాత వీరిదద్దరు జగన్‌ను కలవడం ఇదే మొదలు! ఓటమికి గల కారణాలను జగన్‌కు వివరించినట్టు సమాచారం!

Eha Tv

Eha Tv

Next Story