ప్రవీణ్ పగడాల విషయంలో పోలీసులు వీడియో లు బయట పెడుతున్నారని.. కుటుంబ సభ్యులు న్యాయం జరుగుతుందని అంటున్నారు.

ప్రవీణ్ పగడాల విషయంలో పోలీసులు వీడియో లు బయట పెడుతున్నారని.. కుటుంబ సభ్యులు న్యాయం జరుగుతుందని అంటున్నారు. వైసీపీ(YCP) వాళ్లు విభిన్నంగా రాజకీయం చేస్తున్నారని షర్మిల(Ys Sharmila) అన్నారు. ప్రవీణ్ మరణం వెనుక బీజేపీ(BJP) కుట్ర ఉందనే అనుమానం తనకు కలుగుతోందని షర్మిల అన్నారు. ఇక్కడ కూడా మతాల మధ్య విభజన తేవాలని చూస్తోందని.. ఇక్కడ మతాల మధ్య విభజన పెట్టాలని చూడటం సరికాదని షర్మిల అన్నారు. ఆంధ్రలో ఇంకా అటువంటి కల్చర్ మనకు రాలేదని, ప్రవీణ్ కుటుంబ సభ్యుల వాదనతో మనం ఏకీభవించాలని షర్మిల అన్నారు. ప్రవీణ్ పగడాల(Praveen Pagadala)ది హత్య అని ఆధారాలు దొరికితే నేను వారి పక్షాన డీజీపీని కలుస్తానని షర్మిల అన్నారు.

ehatv

ehatv

Next Story