ముఖ్యమంత్రి వారి సుపుత్రుడిని ముఖ్యమంత్రి ఎలా చేయాలనే దానిపై చాలా బిజీగా ఉన్నారు.

ముఖ్యమంత్రి వారి సుపుత్రుడిని ముఖ్యమంత్రి ఎలా చేయాలనే దానిపై చాలా బిజీగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని 15 ఏళ్లు ఎలా ఉండాలన్న దానిపై బిజీగా ఉన్నారు. అసలు వీరు ప్రభుత్వంలోకి వచ్చింది దేని కోసమంటే ప్రతిపక్షాల మీద పగతీర్చుకోడానికి, నాలుగురూపాయలు సంపాదించుకోడానికి మాత్రమే ప్రజల్లోకి వచ్చారు. ప్రజలకు ఐదేళ్లపాటు ఏమీ చేయకుండా, రాబోయే తరతరాలకు సంపాదించుకునేందుకు వచ్చారు. ప్రజలను నట్టేట ముంచడానికే వీళ్లు వచ్చారు. ప్రజలపై ప్రేమ లేదు. ప్రజలపై ఇసుమంత ప్రేమ కూడా వీరికి లేదు. ఐదేళ్ల తర్వాత మళ్లీ ప్రభుత్వం వస్తుందని నమ్మకం లేదు.. రేపటి నుంచి సూపర్‌ సిక్స్ అమలు పర్చినా ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోయారు. స్వయంగా పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan)పైనే పిఠాపురంలో వ్యతిరేకత వచ్చింది. గతంలో జగన్‌ (Ys Jagan)ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2021, 22, 23లో కూడా ఇదే చెప్పాను. కానీ జగన్మోహన్‌రెడ్డి వైనాట్ 175 అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఏ పార్టీతో పొత్తు ఉంటుందో.. జడ శ్రవణ్‌ వ్యాఖ్యలు ఈ వీడియోలో..!



ehatv

ehatv

Next Story