అనంతపురం జిల్లాలోని పెనుగొండ మండలంలో ఉన్న కియా మోటార్స్ పరిశ్రమలో భారీ చోరీ జరిగింది.

అనంతపురం జిల్లాలోని పెనుగొండ మండలంలో ఉన్న కియా మోటార్స్ పరిశ్రమలో భారీ చోరీ జరిగింది. సుమారు 900 కార్ల ఇంజిన్లు మాయమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కియా యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది, దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. విచారణ కోసం పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు చేస్తోంది. కియా పరిశ్రమకు కంటైనర్ల ద్వారా కార్ల ఇంజిన్లు వస్తుంటాయి.

ehatv

ehatv

Next Story