✕
Panchayat Secretary : పంచాయతీ కార్యదర్శికి రూ.85 కోట్ల ఆస్తి
By ehatvPublished on 9 April 2025 10:38 AM GMT
తిరుపతి జిల్లా చంద్రగిరి(Chandragiri) పంచాయతీ కార్యదర్శి(Panchayati Raj)గా పని చేసిన మహేశ్వరయ్య ఆస్తులు చూసి ఏసీబీ అధికారులు ఆశ్చర్యపోతున్నారు.

x
తిరుపతి జిల్లా చంద్రగిరి(Chandragiri) పంచాయతీ కార్యదర్శి(Panchayati Raj)గా పని చేసిన మహేశ్వరయ్య ఆస్తులు చూసి ఏసీబీ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. గత ఫిబ్రవరిలో అతడు రూ.50వేలు లంచం తీసుకుంటూ పట్టుబడగా.. తాజాగా తిరుపతి(Tirupati) పేరూరులోని మహేశ్వరయ్య(maheswaraiah) ఇంట్లో ఏసీబీ(ACB) సోదాలు నిర్వహించింది. అయితే బెంగళూరు(Benguluru)లో రూ.10 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్, పలమనేరులో 3 అంతస్తుల ఇల్లు, ఫాంహౌస్, బద్వేలులో భూములు, బంగారం(Gold)ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్‌లో ఇతని ఆస్తుల విలువ రూ.85 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు అధికారులు.

ehatv
Next Story