✕
AP Ration Card eKYC 2025 : ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్,ఆ రోజే లాస్ట్ డేట్
By ehatvPublished on 17 April 2025 3:50 AM GMT
ఏపీలో రేషన్ కార్డు ఉన్న వారికి అలర్ట్. కార్డు దారులు వెంటనే ఈకేవైసీ(eKYC) చేయించుకోవాలి.

x
ఏపీలో రేషన్ కార్డు ఉన్న వారికి అలర్ట్. కార్డు దారులు వెంటనే ఈకేవైసీ(eKYC) చేయించుకోవాలి.లేదంటే రేషన్ కార్డు (Ration Card)నుంచి పేరును అధికారులు తొలగించనున్నారు.దీంతో రేషన్ బియ్యంతో పాటు ఇతర సరుకులు మీరు పొందలేరు. ఇక ఇకేవైసీకి ఈ నెలాఖరు వరకే గడువు ఉంది. ఇప్పటికే ఆయా రేషన్ డిపోల్లో ఈకేవైసి చేయించుకోవాల్సిన వారి జాబితా రూపొందించి విడుదల చేశారు. కావున వీలైనంత త్వరగా ఈకేవైసిని పూర్తి చేసుకోవడం మంచిది. చివరి రోజుల్లో సర్వర్ డౌన్ సమస్య తలెత్తే అవకాశం కూడాఉండనుంది.

ehatv
Next Story